18, ఫిబ్రవరి 2024, ఆదివారం

వృక్షమే మహా వృక్షమై జీవింపునా

వృక్షమే మహా వృక్షమై జీవింపునా 
మానవుడే మాధవుడై జీవించునా 

యోగమే జీజమై ఉద్భవించునా 
శ్వాసయే దేహమై ఉదయించునా 

ప్రకృతియే ప్రజ్ఞానమై ప్రబోధించునా 
ఆకృతియే ఆదర్శమై అధిరోహించునా 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి