నిద్రిస్తున్న వారికి నిరంతర శ్వాస ఉండాలి శ్రమిస్తున్న వారికి నిరంతర ధ్యాస ఉండాలి
ప్రయాణిస్తున్న వారికి నిరంతర సహనం ఉండాలి పరుగెత్తే వారికి నిరంతర సామర్థ్యం ఉండాలి
సాధించే వారికి సమయ సాధనతో లక్ష్యం ఉండాలి
శోధించే వారికి శాస్త్రీయ వివేకంతో గమనం ఉండాలి
-- వివరణ ఇంకా ఉంది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion