1, అక్టోబర్ 2026, గురువారం

ఆస్తులను ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేసే విజ్ఞానం కుటుంబంలో ఉన్న వారందరికి ఉండాలి

ఆస్తులను ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేసే విజ్ఞానం కుటుంబంలో ఉన్న వారందరికి ఉండాలి  

అనవసరమైన ఖర్చులను చేసే అజ్ఞానం కుటుంబంలో ప్రతి ఒక్కరికి తెలియకుండానే వస్తుంది 

శ్రమించలేని తత్త్వం పొదుపు లేని స్వభావం ఉన్నంతవరకు ఏ కుటుంబం ఏ నాటికి అభివృద్ధి చెందదు 

సమయోచితంగా ఆలోచించలేనివారే కాలక్షేపం చేస్తూ అనవసరమైన ఖర్చులు చేసుకుంటూ జీవితాన్ని శూన్యంలా ఎదుగుదల లేకుండా అజ్ఞానంతో సాగిస్తారు 

విజ్ఞానం అంటే శ్రమ సాధన లక్ష్యం సంపాదన సమయోచితం పర్యావరణం కార్యక్రమాల కార్యాచరణ ప్రణాళిక నాణ్యత నైపుణ్యం 
జీవితం అంటే శ్రమ ఆరోగ్యం సౌభాగ్యం ఐశ్వర్యం ఆనందం కుటుంబం బంధుత్వం అభివృద్ధి పరిశుద్ధత ప్రకృతి  పునరావృత్తం 


-- వివరణ ఇంకా ఉన్నది!

30, సెప్టెంబర్ 2026, బుధవారం

యంత్రములతో మానవ మేధస్సులో పరిశోధనగా సాగే ఆలోచనలు శరీర సామర్థ్యములు తగ్గిపోతున్నాయి

యంత్రములతో మానవ మేధస్సులో పరిశోధనగా సాగే ఆలోచనలు శరీర సామర్థ్యములు తగ్గిపోతున్నాయి 

-- వివరణ ఇంకా ఉన్నది!  

కాలక్షేపం కోసం శ్వాస సృష్టించబడలేదు జీవం అవతరించబడలేదు

కాలక్షేపం కోసం శ్వాస సృష్టించబడలేదు జీవం అవతరించబడలేదు 

నిరంతరం శ్రమతో విజ్ఞానంతో బంధాన్ని అభివృద్ధి చేసుకొనుటకు జీవ స్వరూపాలు అవతరించాయి 

ప్రకృతిని విజ్ఞానంతో ఉపయోగించుకుంటూ మన బంధాలను సమాజంతో వివిధ విజ్ఞాన కార్యక్రమాలతో సాగిపోవుటకు దేహ రూపాలు అవతరించబడ్డాయి  

-- వివరణ ఇంకా ఉన్నది!

సంపాదన మేధస్సును సక్రమంగా ఆరోగ్యంగా ఉత్తేజంగా సమయోచితంగా విజ్ఞాన నైపుణ్యంతో ఆలోచింపజేస్తుంది

సంపాదన మేధస్సును సక్రమంగా ఆరోగ్యంగా ఉత్తేజంగా సమయోచితంగా విజ్ఞాన నైపుణ్యంతో ఆలోచింపజేస్తుంది  

సంపాదన ఉంటే కార్యక్రమాలు ప్రతి రోజు సూర్యోదయ సమయానికి ఆరంభమై మేధస్సును సక్రమంగా ఆలోచింపజేస్తుంది కార్యక్రమాలను సక్రమంగా నిర్వర్తింపజేస్తుంది సమస్యలకు సమయోచిత పరిష్కారాలను అన్వేషిస్తుంది భవిష్య విజ్ఞానాన్ని పరిశోధన చేస్తుంది కుటుంబాన్ని జీవితాన్ని అన్ని రకాలుగా అభివృద్ధితో సాగిస్తుంది 

-- వివరణ ఇంకా ఉన్నది!

ఒక ఇల్లు గడవాలంటే ఇంటి యజమానిగా ఎంతో శ్రమతో సంపాదిస్తూ అనారోగ్యం చెందుతూ ఓడిపోతుంటాడు

ఒక ఇల్లు గడవాలంటే ఇంటి యజమానిగా కుటుంబం కోసం ఎంతో శ్రమతో ఎన్నో సంవత్సరాలుగా సంపాదిస్తూ అనారోగ్యం చెందుతూ ఓడిపోతుంటాడు  

బ్రంహాండమంతా గడవాలంటే ప్రకృతిగా ఎంతో శ్రమిస్తూ ఉద్భవిస్తూ అవతరిస్తూ పరిశుద్ధమవుతూ పంచభూతాలతో ఋతువుల ప్రభావాలతో జీవిస్తూ సాగుతున్నది ఎంతో ఖర్చుతో సృష్టి సాగిపోతున్నది 

బ్రంహాండంలో ఉన్నవన్నీ మనకు తరతరాలుగా సాగాలంటే ఎన్నో విధాల ఆరోగ్యంగా సామర్థ్యంగా పరిశుద్ధంగా అణువణువునా ఉద్భవిస్తూనే ఉపయోగపడుతూనే నాణ్యతగా ఎంతో కాలం శ్రద్ధతో సహనంతో సాగుతూ ఉండాలి  

మహా పంచభూతాలు!
బ్రంహాండం సామర్థ్యంతో తరతరాలుగా యుగయుగాలుగా జీవించాలంటే పంచభూతాల [నిత్యం గాలి నీరు భూ ప్రదేశం (భూమి ఆకాశం) అగ్ని (సూర్యుని వెలుతురు)] శ్రమ ఖర్చు కాల సమయం ఎంతో ఎవరికైనా తెలుస్తుందా 
ఒక క్షణానికి ఎంతో శ్రమ సామర్థ్యం ఎంతో శ్రద్ధ కాల సమయ ఖర్చు ఎన్నో విధాలా ఉంటుంది 

ప్రపంచమంతా వెలిగే మన విద్యుత్తు ఖర్చు కంటే సూర్య శక్తి ఎన్నో ఎక్కువ రెట్లుగా ఎన్నో రెట్ల కాంతి ఖర్చవుతుంది 

పంచభూతాలుగా నిత్యం గాలి నీరు భూ ప్రదేశం (భూమి ఆకాశం) అగ్ని (వెలుతురు) కాలం జీవులకు ఆసరగా ఎల్లప్పుడు ఆరోగ్యంగా జీవించుటకు ఉపయోగపడుతూనే తరతరాలుగా ఉంటున్నాయి 

నీరు! జలం!
బ్రంహాండం గడవాలంటే ఎంతో పరిశుద్ధమైన నీరు సకల జీవరాసులకు ప్రకృతికి ఎన్నో విధాల నిత్య అవసరం 
నీరు మేఘాలుగా ఏర్పడుతూ ఋతువుల ఆధారంగా వర్షంగా మారుతూ పరిశుద్ధమైన నీరుగా భూ మండల ప్రదేశమంతా చెరువులు వాగులు సరస్సులు నదులు సముద్రాలలో ప్రవహిస్తూ నిధిగా నిలువ అవుతూ ఉంటాయి 

గాలి! వాయువు!
బ్రంహాండం గడవాలంటే ఎంతో పరిశుద్ధమైన గాలి సకల జీవరాసులకు ప్రకృతికి ఎన్నో విధాల నిత్య అవసరం 
పుష్పాల సుగంధ పరిమళాలతో జీవులకు ఉత్తేజమైన స్వభావాలతో ప్రాణవాయువుగా ఉపయోగపడుతుంది 
వ్యర్థముల దుర్వాసనాలను గాలితో అటూఇటూ వీస్తూ మరొక చోటుకు తరలిస్తూ తగ్గిస్తూ ప్రయత్నిస్తూ ఉంటుంది
ప్రకృతి పర్యావరణమైన పత్రహరితమైన స్వచ్ఛమైన పరిశుద్ధమైన గాలి సకల జీవులకు సామర్థ్యమైనా ప్రాణవాయువుగా జీవ శ్వాసకు ఆరోగ్యాన్ని ఇస్తుంది దేహాన్ని శ్రమించుటకు జీవించుటకు ఉత్తేజం చేస్తుంది  

ప్రదేశం! భూమి! ఆకాశం!
బ్రంహాండం గడవాలంటే ఎంతో ప్రధానమైన భూ ప్రదేశం జీవరాసులు నిలువడాని జీవించడాని విశ్రాంతికి నిత్య అవసరం 
ఎన్నో నిర్మాణాలను ఎన్నో త్రవ్వకాలను ఎన్నో మహా రూపాలను భవనాలను భూ ప్రదేశ సామర్థ్యం ఆధారంగానే సాగిస్తున్నాము సౌకర్యాలతో జీవిస్తున్నాము అందులోనే నీటి నిల్వలు ప్రవాహాలు ప్రకృతి అడవులు గిరులు పర్వతాలు శిఖరాలు హిమాలయాలు విలువైనవిగా ఉపయోగకరంగా కొలువై ఉన్నాయి 

అగ్ని! సూర్యుడు!
విశ్వమంతా జగమంతా భూ మండలమంతా బ్రంహాండ ప్రదేశమంతా సూర్య కాంతితో వెలుతురు కలగాలంటే ఎంత శ్రమతో ఎంత కాలం ఎంత సామర్థ్యం ఖర్చు అవుతుందో మానవ మేధస్సుకు తెలియని ఊహించని మహా ప్రశ్నగానే మిగిలిపోతుంది సమాధానం మర్మంగానే ఉండిపోతుంది అవగాహన మేధస్సుకు ఆలోచనలతోనే సాగిపోతుంది 

మేధస్సు! విజ్ఞానం!
బ్రంహాండం సురక్షితంగా అన్ని రకాల సదుపాయాలతో సౌకర్యాలతో గడవాలంటే ఎంతటి విజ్ఞానం ప్రజ్ఞానం వివేకం అనుభవం కావాలో మానవ మేధస్సుకు అందని ఆలోచనల ప్రవాహం పరమార్థం తెలియని పర జ్ఞాన పరిశోధనం  

విశ్వ కార్యములు! మహా ప్రణాళిక!
బ్రంహాండమంతా కార్యక్రమాలను కార్యాచరణగా మహా ప్రణాళికతో సమయోచితంగా ప్రతి క్షణం ప్రతి రోజు రాత్రి పగలు అహర్నిశంగా శ్రమిస్తూ ఉద్భవిస్తూ అవతరిస్తూ పరిశుద్ధమవుతూ అత్యంతమైన సామర్థ్యంతో అణువు పరమాణువుల ఆకార రూపాల స్వభావ తత్త్వాలతో యుగయుగాలుగా సురక్షితంగా విజ్ఞానంగా ఆరోగ్యంగా ప్రకృతి పర్యావరణంలో పత్రహరితంతో పరిశుద్ధమవుతూ అభివృద్ధితో మహా శ్రద్ధతో సహనంతో సమైక్యతతో సమిష్టిగా జీవరాసులకు సైతం ప్రయోజనకరంగా సాగిపోవాలి 

విశ్వ మేధస్సు!
సర్వ కార్యములు విశ్వ కాల గమనంలో ఉన్నాయి 
శూన్యం నుండి నేటి వరకు ప్రస్తుతం జరుగుతున్న వివిధ కార్యాలన్నీ అనంతమై విశ్వ మేధస్సులో కాల గమనంతో నిక్షిప్తమై వస్తూనే ఉన్నాయి భవిష్య కాల కార్యాక్రమాలు విశ్వ మేధస్సులో కాల గమనంతో చేరిపోతూనే ఉంటాయి 
పరిశోధన చేసే వారికి అన్వేషించే వారికి దివ్యమైన ఆలోచనలు ఉన్న వారికి చరిత్రగా గత కాల కార్యక్రమాలు తెలుస్తూనే ఉంటాయి (బ్రంహాండ విశ్వ ప్రకృతిగానైనా జీవుల జీవన విధానమైన గత కాల కార్యక్రమాలు తెలుస్తుంటాయి)

-- వివరణ ఇంకా ఉన్నది!

సూక్ష్మ రూపం నుండి మహా రూపం వరకు పరరూప స్వరూపమై ఉద్భవిస్తూనే ఉన్నాను

సూక్ష్మ రూపం నుండి మహా రూపం వరకు పరరూప స్వరూపమై ఉద్భవిస్తూనే ఉన్నాను  

-- వివరణ ఇంకా ఉన్నది!

అనంత స్వరూప పద్మనాభా! అఖిలాండ బ్రంహాండమంతయు అంతర జ్యోతిర్మయమై సర్వం దర్శిస్తున్నాను

అనంత స్వరూప పద్మనాభా! అఖిలాండ బ్రంహాండమంతయు అంతర జ్యోతిర్మయమై సర్వం దర్శిస్తున్నాను  

అద్భుత ఆశ్చర్య పరమానంద పరరూప పరమాత్మ పరిశోధన ప్రజ్ఞానంద ప్రభాకాంతమై నిత్యం స్మరిస్తున్నాను 


-- వివరణ ఇంకా ఉన్నది!

29, సెప్టెంబర్ 2026, మంగళవారం

శ్వాసతోనే కాదు కర్మ దేహంతోనూ జీవిస్తున్నా

శ్వాసతోనే కాదు కర్మ దేహంతోనూ జీవిస్తున్నా  
శరీర ధర్మంతోనే కాదు కర్మ ధర్మంతోనూ జీవిస్తున్నా 

-- వివరణ ఇంకా ఉన్నది!

అనంత పద్మనాభా! బ్రంహాండమంతా తనకు తానుగా విశ్వ కార్యాలతో సాగిపోతున్నది

అనంత పద్మనాభా! బ్రంహాండమంతా తనకు తానుగా విశ్వ కార్యాలతో సాగిపోతున్నది 
జీవరాసులు కూడా తమకు తాముగా తెలిసిన విధంగా వాటి స్వభావ తత్త్వాలతో సాగిపోతున్నాయి 

మానవుల జీవన విధానంలోనే ఎన్నో రకాల సమస్యలు శ్రమ కర్మ ఫలితాలు విభిన్నమై సాగుతున్నాయి  
మానవుల మేధస్సులలో ఎన్నో విజ్ఞాన సమస్యలు విభిన్నమైన కార్యాలతో శ్రమకు ఫలితం లేకుండా చేస్తున్నాయి 


-- వివరణ ఇంకా ఉన్నది!

మనిషికి ఎంతో గొప్ప విజ్ఞానం ఉంటుంది అలాగే అంతటి అజ్ఞానం కూడా ఉంటుంది

మనిషికి ఎంతో గొప్ప విజ్ఞానం ఉంటుంది అలాగే అంతటి అజ్ఞానం కూడా ఉంటుంది 
కాలంతో పాటు మనిషికి విజ్ఞాన స్వభావాలు అజ్ఞాన స్వభావాలు కలుగుతూనే ఉంటాయి 

కొందరు తెలివితేటలను మేధస్సులో ఉంచుకుంటాను కొందరు కార్యాచరణతో ఎదుగుతూ ఉంటారు 
కొందరు అజ్ఞానాన్ని మేధస్సులోనే ఉంచుకుంటారు లేదా మరచిపోతారు కొందరు అజ్ఞాన కార్యాలతోనే సాగిపోతారు 

కాలం ఎంటువంటి స్వభావాలను కలిగించినా జీవించుటలో విజ్ఞాన కార్యాలతోనే సాగిపోతూ అభివృద్ధి చెందాలి 

కాల జ్ఞానంతో కార్య జ్ఞానంతో భవిష్య జ్ఞానంతో ఆధునిక విజ్ఞానంతో శ్రమిస్తూ నేర్పుతూ అనుభవంతో అభివృద్ధి చెందుతూ సాగిపోవాలి 

విజ్ఞానాన్ని కార్యాచరణ కార్యక్రమాలతో ఉపయోగిస్తూ కాలంతో సాగిపోతూ ప్రయోజనకరంగా అభివృద్ధి చెందాలి 


-- వివరణ ఇంకా ఉన్నది! 

శ్రమ ఉన్నది విజ్ఞానం ఉన్నది అవకాశం ఉన్నది

శ్రమ ఉన్నది విజ్ఞానం ఉన్నది అవకాశం ఉన్నది సరైన సమయోచిత ప్రయత్నం లేక సంపాదన లేకుండా పోతున్నది 
శ్రమకు తగ్గ ఉద్యోగం శ్రమకు తగ్గ ఫలితం సరైన సంపాదన ఐశ్వర్య అభివృద్ధి కలిగే వరకు ప్రయత్నాన్ని సాగించు 

సంపాదన లేకపోతే అభివృద్ధి లేని జీవితం సంతోషాలు లేని అభాగ్యకరమైన పరిస్థితులతో సాగే జీవన విధానం 

-- వివరణ ఇంకా ఉన్నది! 

జీవంచుటలో సరైన ఉద్యోగం లేక సరైన సంపాదన లేక సరైన జీవితం లేకుండా పోతున్నది

జీవంచుటలో సరైన ఉద్యోగం లేక సరైన సంపాదన లేక సరైన జీవితం లేకుండా పోతున్నది 
సరైన సంపాదన లేనప్పుడు సరైన కుటుంబం బంధుత్వం సంబంధాలు లేకుండా పోతాయి   


-- వివరణ ఇంకా ఉన్నది!

జీవితంలో ఏది వెళ్ళిపోయినా శ్రమ మాత్రం వెళ్ళిపోదు

జీవితంలో ఏది వెళ్ళిపోయినా శ్రమ మాత్రం వెళ్ళిపోదు 
శ్రమ శ్వాసతోనే వెళ్ళిపోతుంది ధ్యాసతోనే తప్పిపోతోంది 

శ్వాస ధ్యాస ఉన్నంతవరకు శ్రమ సాగుతూనే ఉంటుంది 
శ్రమకు శరీరం సహకరించకపోయినా శ్వాస ఉంటే చాలు దేహాన్ని శ్రమింపజేస్తుంది   
శరీర అనారోగ్యంతో ఉన్నా అవయవాల అవస్థలతో ఉన్నా శ్వాసతోనే దేహం శ్రమిస్తుంది 

శరీరానికి చలనం లేకున్నా దేహంలో శ్వాస ప్రయాస ఉంటే చాలు ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో శ్రమిస్తుంది 

శ్వాస ఎంతటి ధృఢత్వమైన బంధంతో శరీర దేహంలో జీవిస్తుందో ఉచ్చ్వాస నిచ్చ్వాసాల ప్రయాసాలకు సహనం లేకున్నా సాగిస్తుంది 

-- వివరణ ఇంకా ఉన్నది!

28, సెప్టెంబర్ 2026, సోమవారం

పరమాత్మా! శ్రమకు సమయాన్ని కలిగిస్తున్నావు కాని శ్రమకు ఫలితం నిండుగా కలగటం లేదు

పరమాత్మా! శ్రమకు సమయాన్ని కలిగిస్తున్నావు కాని శ్రమకు ఫలితం నిండుగా కలగటం లేదు 

శ్రమించుటలో సహనాన్నికి సామర్థ్యాన్నికి విఙ్ఞానాన్నికి నైపుణ్యాన్నికి సమయాన్నికి తగిన ఫలితం కలగటం లేదు 
శ్రమించుటలో సంతోషం కలిగితేనే కదా జీవించుటలో ఆహారం ఆరోగ్యం విజ్ఞానం అనుభవం అభివృద్ధి కలుగుతాయి 

శ్రమకు సరైన సంపాదన లేనప్పుడు జీవితానికి అర్థం ఎలా ఉంటుంది పరమార్థం ఎలా కలుగుతుంది 
జీవించుటలో ఉత్సాహం లేకపోయినా నిరుత్సాహం కలగరాదు కలిగించరాదు కలిగేలా చేయరాదు 

శ్రమతో జీవితాన్ని సాగిస్తున్నావు అనారోగ్యంతో సమయాన్ని సాగిస్తున్నావు అనుభవంతో కాలాన్ని సాగిస్తున్నావు 
సహనంతో సామర్థ్యాన్ని సాగిస్తున్నావు శ్వాసతో దేహాన్ని సాగిస్తున్నావు ఆలోచనలతో మేధస్సును సాగిస్తున్నావు 

శ్రమలో అద్భుతం లేకపోయినా ఆశ్చర్యం లేకపోయినా అఙ్ఞానార్థం ఉండకూడదు 

-- వివరణ ఇంకా ఉన్నది!
 

సూర్యదేవా! ఉదయించుటలో అద్భుతమైన శక్తి సామర్థ్యాలను జీవుల శరీరానికి అందించవా

సూర్యదేవా! ఉదయించుటలో అద్భుతమైన శక్తి సామర్థ్యాలను జీవుల శరీరానికి అందించవా  
శ్రమించుటలో శరీర భాగాలకు అవయవాలకు దృఢమైన సహనం సామర్థ్యం లేకుండా పోతున్నది 

శ్రమించుటలో శరీర భాగాలు వంగిపోతున్నాయి అవయవాలు అవస్థలతో క్షీణిస్తూ పోతున్నాయి 
మేధస్సుకు ఉత్తేజవంతమైన ఆలోచనలు లేకుండా మనస్సుకు ప్రశాంతత లేకుండా పోతున్నాయి 

శ్రమకు తగ్గ ఫలితం లేక విరామ విశ్రాంతి లేక ఇంకా శ్రమిస్తూ శరీరాన్ని అనారోగ్యతో సాగిస్తున్నాయి 
మానవ జీవన విధానం సంపాదనతోనే ఐశ్వర్యంతోనే దేనినైనా సమకూర్చుకునేలా శ్రమిస్తున్నారు 

సరైన ఆహారం లేదు సరైన విశ్రాంతి లేదు సరైన నిద్ర సమయం లేదు సరైన కార్యజ్ఞానం కార్యక్రమ కార్యాచరణ లేదు 

సూర్యదేవా! మీ సూర్యోదయ సమయ ప్రజ్వల కాంతి ప్రకాశ స్వరూప సువర్ణాల కిరణాలతో పర్యావరణ పరిశుద్ధ  ఔషధంతో సంపూర్ణమైన శక్తి సామర్థ్యాలను సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రతిరోజూ జీవుల శరీరాలకు అందించాలి 


-- వివరణ ఇంకా ఉన్నది!

శ్వాస యొక్క స్పర్శ దేహానికి కూడా తెలియనట్లు స్పందన కలగనట్లు ఉచ్చ్వాస నిచ్ఛ్వాస ప్రయాసాలు శరీరానికి ధ్యాస లేనంతగా సాగిపోతున్నాయా

శ్వాస యొక్క స్పర్శ దేహానికి కూడా తెలియనట్లు స్పందన కలగనట్లు ఉచ్చ్వాస నిచ్ఛ్వాస ప్రయాసాలు శరీరానికి ధ్యాస లేనంతగా సాగిపోతున్నాయా 

శ్వాసపై ధ్యాస దాని స్పర్శ తెలియకపోతే ఆరోగ్యమో అనారోగ్యమో తెలియని స్థితి విధానమో మేధస్సే గ్రహించాలి మనస్సే అవగాహన చేయాలి 

-- వివరణ ఇంకా ఉన్నది!

కొందరు శ్రమించుటలో సహాయం చేయుటలో కనిపించని దైవంలా అదృశ్య స్వభావత్త్వంతో జీవిస్తారు

కొందరు శ్రమించుటలో సహాయం చేయుటలో కనిపించని దైవంలా అదృశ్య స్వభావత్త్వంతో జీవిస్తారు  
జీవించుటలో ఏమీ లేనివారిగా సాగిపోతున్నా తెలియని విధంగా శ్రమిస్తూనే సహాయం చేస్తూనే ఉంటారు 

ఎవరిని ఎలా చూడాలో ఎలా అర్థం చేసుకోవాలో సాధారణంగా సమస్యలతో సతమతమవుతూ ఉంటారు 
దైవత్వత్త్వంతో ఉన్నవారే దైవాన్ని వారి రూప స్వభావ తత్త్వాలను గమనిస్తూ అద్భుత క్షణాలలో ఆశ్చర్యంగా తెలుసుకుంటారు 

దైవాన్ని వారి స్వభావ తత్త్వాలను వివరించడం పరమాత్మకు కూడా పరమార్థంగా పరిశోధనగా ఉంటుంది 
దైవం స్వయం నిర్ణయం స్వయంభువ కార్యం ధర్మం చూడలేకున్నా చూస్తున్నా సత్యం కూడా గ్రహించని విధంగా దైవం సహాయపడుతుంది తన స్వభావంతో మహత్యంగా చేసుకుంటూ పోతుంది 

-- వివరణ ఇంకా ఉన్నది!

శ్రమతోనే జీవిత కాలమంతా జీవించాలంటే ఎలా

శ్రమతోనే జీవిత కాలమంతా జీవించాలంటే ఎలా వృద్ధాప్యంలోనైనా ప్రశాంతంగా సంతోషంగా జీవించాలి  

-- వివరణ ఇంకా ఉన్నది!

కోటి రూపాయలతో జీవించుటకు కాల సమయంతో శ్రమించాలి

కోటి రూపాయలతో జీవించుటకు కాల సమయంతో శ్రమించాలి 
కోట్ల రూపాయలు ఉంటేనే సంపాదన చేయగలిగితేనే శ్రమిస్తూ జీవించాలి 

కోటి రూపాయలు లేకుంటే కూటి (కూడు ఆహారం) కోసం కోటి తిప్పలు తప్పవు 
కోటి రూపాయలు లేకుంటే జీవిస్తూ ఉన్నంతవరకు ఇబ్బందులను సమస్యలను కలిగిస్తూ నిరంతరం వెంటాడుతూనే ఉంటాయి 

అజ్ఞానంతో ఉన్నా అనారోగ్యంతో ఉన్నా అజాగ్రత్తతో ఉన్నా అశుద్ధతో ఉన్నా ఐశ్వర్యం లేని సమస్యలు వేధిస్తూనే ఉంటాయి 

కోటి రూపాయలు ఉన్న వారు కూడా ఇంకా శ్రమిస్తూనే ఉంటారు జీవించుటలో ఐశ్వర్యం తరగకుండా అభివృద్ధిని చేసుకుంటూ శ్రమిస్తూ జీవిస్తారు 
భవిష్య కాలంలో కలిగే విధి పరిస్థితుల వలన కోటి రూపాయలు క్షణ కాలంలోనే ఖర్చు అయ్యే సమస్యలు లేదా ఖాళీ అయ్యే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి 

విజ్ఞానంతో కోట్ల సంపాదన కోసం శ్రమిస్తూ జీవించు సౌకర్యాలతో ఆరోగ్యంగా కుటుంబ అభివృద్ధితో జీవిస్తూ సాగిపోవాలి 

ఖాళీ సమయాన్ని లేదా కాలక్షేప సమయాన్ని కూడా సంపాదన చేసుకోవాలి లేదంటే ఖర్చులతో అంతా ఖాళీ అయిపోతుంది మళ్ళీ శ్రమించుటకు శరీరం కూడా సహకరించకపోవచ్చు 

 -- వివరణ ఇంకా ఉన్నది!

శ్రవించుటలో ఫలితం లేకపోతే మేధస్సు మనస్సు ప్రశాంతంగా ఉండవు

శ్రవించుటలో ఫలితం లేకపోతే మేధస్సు మనస్సు ప్రశాంతంగా ఉండవు  

మేధస్సులోని విజ్ఞానంతో శ్రమించినా ఫలితం లేకపోతే మనస్సు విచారిస్తూనే ఉంటుంది 
శ్రమకు తగ్గ ఫలితం లేనప్పుడు విచారణతో శరీరం అనారోగ్యం చెందుతూ మనస్సును అల్లకల్లోలం చేస్తుంది 

మేధస్సులో విజ్ఞానం శరీర శ్రమ ఫలితంగా ఉండాలి లేదంటే ఆలోచనలకు ఉత్తేజం శరీరానికి సహనం శ్రమకు సామర్థ్యం తగ్గిపోతాయి 

శ్రమ ఫలితం ఉంటేనే మేధస్సు మనస్సు ప్రశాంతంగా శ్రమిస్తూ విరామం చెందుతూ ఆరోగ్యంతో ఎంతో కాలం సాగిపోతాయి 

-- వివరణ ఇంకా ఉన్నది!