ఆహారం నిద్ర వ్యాయామం శ్రమ సూర్యోదయం శరీర సామర్థ్యానికి ఆరోగ్యానికి అత్యంత అవసరం
శరీరాన్ని ఎల్లప్పుడూ ఉత్తేజంగా ఉంచేందుకు వ్యాయామం సూర్యరశ్మి సమస్యాలోచన చాలా అవసరం
శరీరానికి ఆహారం శ్రమ నిద్ర రోజు వారి కార్యాలతో ఎల్లప్పుడూ ఏదో విధంగా సాగిపోతూనే ఉంటాయి
మనం నివసిస్తున్న ప్రదేశం పరిశుద్ధంగా ఉంటేనే శరీర మేధస్సులో ఆలోచనలు ఉత్తేజంగా సాగిపోతాయి
ప్రకృతి పర్యావరణ పరిశుద్ధమైన పత్రహరిత వాతావరణ ప్రభావాలు కూడా శరీరానికి చాలా అవసరం
వ్యాయామం చేస్తూనే శరీర సమస్యలను అన్నింటిని సూర్యోదయంతో ఆరోగ్యంగా సామర్థ్యంగా సరిచేసుకో
ప్రశాంతమైన నిద్రలో కూడా తెలియని స్థితిలో పర ధ్యాస శ్వాస ప్రభావంతో అవయవాల ప్రక్రియలతో ఎన్నో ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి
-- వివరణ సంభాషణ ఇంకా ఉన్నది!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion