18, నవంబర్ 2026, బుధవారం

పంచభూతాలు అనుకూలంగా ఉంటాయి అపరిచితంగానూ ఉంటాయి

పంచభూతాలు అనుకూలంగా ఉంటాయి అపరిచితంగానూ ఉంటాయి 
పంచభూతాలు భయంకరంగా ఉంటాయి భీభత్సంగానూ ఉంటాయి  

పంచభూతాలు సమయోచితంగా ఉంటాయి సందర్బంగానూ ఉంటాయి 
పంచభూతాలు మహోత్తరంగా ఉంటాయి మహత్యంగానూ ఉంటాయి 

పంచభూతాలు ప్రకృతితో ఉంటాయి విశ్వతితో ఉంటాయి 
పంచభూతాలు జగతితో ఉంటాయి ఆకృతితో ఉంటాయి 

విశ్వ జగతిలో ప్రతీది పంచభూతమే ప్రకృతి ఆకృతిలో ప్రతీది పంచభూతత్త్వమే 
సర్వం పంచభూతాల సామర్థ్యం నిత్యం పంచభూతాల కాల కార్యక్రమాల గమనం 

ప్రతి కార్యక్రమం పంచభూతానిదే ప్రతి స్వభావతత్త్వం పంచభూతానిదే 
ప్రతి జనన ఉద్భవం పంచభూతానిదే ప్రతి మరణ వినాశనం పంచభూతానిదే 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion