16, నవంబర్ 2026, సోమవారం

ప్రయాణించుటలో నేత్ర దృష్టి ఏకసూటిగా ముందస్తు గమనంతో దూరదృష్టిగా వాహన వేగంతో సాగిపోవాలి

ప్రయాణించుటలో నేత్ర దృష్టి ఏకసూటిగా ముందస్తు గమనంతో దూరదృష్టిగా వాహన వేగంతో సాగిపోవాలి  

వాహన ప్రయాణం చాలా ప్రమాదం నిత్య గమనంతో నైపుణ్యంతో కూడిన ఏకసూటి దృష్టితో సాగే మార్గ సాధన విధానం 

వాహన ప్రయాణం దృష్టికి వేగానికి ఎల్లప్పుడూ సవాలుగా సాగిపోయే అసామాన్య సాధన విధానం 

వాహనం ఎలా ఉన్నా మార్గం ఎలా ఉన్నా ప్రయాణించుటలో సరైన వేగమే (వాహనాన్ని ప్రమాదం నుండి అదుపు చేసే నైపుణ్యం) సురక్షితం  

మేధస్సు శరీరం హృదయం ఇంద్రియాల గమన దృష్టి ప్రయాణంలో ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఒకే రీతిలో వాహన వేగంతో పాటు సాగిపోతూ ఉండాలి ప్రమాదాన్ని సులభంగా ప్రశాంతంగా అదుపు చేసుకోవాలి 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion