జీవన విధానాన్ని సరిచేసుకుంటూ సాగిపోతేనే జీవితం ఆరంభమవుతుంది
జీవన విధానాన్ని ఆరోగ్యంగా విజ్ఞానంగా ఐశ్వర్యంగా అభివృద్ధి చేసుకుంటూ సాగిపోతేనే బంధాలతో జీవితం ఆరంభమై క్రొత్త కార్యాలతో ప్రారంభమవుతుంది
జీవన విధానంలోనే భవిష్య విజ్ఞాన కార్యాలతో అభివృద్ధి కలుగుతుంది
జీవన విధానం ఎన్నో కార్యాలను విజ్ఞానంగా నడిపించే మార్గ సూత్రం ఆచరణ సిద్ధాంతం
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion