3, నవంబర్ 2026, మంగళవారం

ఆలోచన కోసం విశ్వమంతా ప్రయాణిస్తూ పరిశోధిస్తున్నా

ఆలోచన కోసం విశ్వమంతా ప్రయాణిస్తూ పరిశోధిస్తున్నా  
మేధస్సులో స్వభావాలు ఎన్నో తత్త్వములు ఎన్నో తెలియని ఆలోచనలు ఎన్నో 

ఆలోచనకు పరమార్థం తెలియని స్వభావం ప్రమేయం తెలియని తత్త్వం 
మేధస్సులో అన్వేషణ మనస్సులో అసంగతమైన ప్రలోభన వయస్సులో పరాకాష్ట ప్రతిస్పందన 

తెలియని తనం నుండి శూన్య ప్రభావం నుండి సమయాలోచన పరమార్థమమైన ఆలోచనగా తెలుస్తున్నది 

శ్వాస బంధమైన దేహం శరీర శబ్ద తరంగాలతో భావాలను ఆలోచనల అర్థాలతో భాషగా మార్చుకుంటూ ఎదుగుతూ సాగుతున్నాడు 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion