19, నవంబర్ 2026, గురువారం

త్రిగుణం త్రినేత్రం త్రికారం త్రివర్ణం త్రిపురం త్రివేదం ... మహా విశ్వ నాదం

త్రిగుణం త్రినేత్రం త్రికారం త్రివర్ణం త్రిపురం త్రివేదం ... మహా విశ్వ నాదం 
త్రిభావం త్రిశుద్ధం త్రితత్త్వం త్రికార్యం త్రికాలం త్రినాదం  ... మహా విశ్వ నాదం 
త్రికోణం త్రిమార్గం త్రిచక్రం త్రిధర్మం త్రిలోకం త్రిశాంతం ... మహా విశ్వ నాదం 

త్రితేజం త్రిభుజం త్రిభారం త్రిభాష్పం త్రిశీలం త్రిభువం ... ప్రభు విశ్వ నాదం 
త్రిముఖం త్రిజ్ఞానం త్రిపూర్వం త్రిబంధం త్రిమోహం త్రిమౌనం ... ప్రభు విశ్వ నాదం 
త్రిసూత్రం త్రిశాస్త్రం త్రిసత్యం త్రినిత్యం త్రిజన్మం త్రిమర్మం  ... ప్రభు విశ్వ నాదం 

త్రికాంతం త్రిమేఘం త్రిపుష్పం త్రివిధం త్రిపత్రం త్రివైనం ... జయ విశ్వ నాదం 
త్రిదానం త్రిధాన్యం త్రిధ్యానం త్రియోగం త్రిదీక్షం త్రిఫలం ... జయ విశ్వ నాదం
త్రిస్నేహం త్రిహితం త్రిపుత్రం త్రిజయం త్రిస్థానం త్రిస్త్థెర్యం ... జయ విశ్వ నాదం

త్రిదేహం త్రిదైవం త్రిపద్మం త్రిక్షేత్రం త్రిదృశ్యం త్రిగమ్యం ... భవ విశ్వ నాదం 
త్రియంత్రం త్రీమంత్రం త్రితంత్రం త్రిస్పర్శం త్రిరాజ్యం త్రిచైత్రం ... భవ విశ్వ నాదం 
త్రిశ్లోకం త్రిగానం త్రిగీతం త్రికావ్యం త్రిస్థలం త్రిసౌఖ్యం ... భవ విశ్వ నాదం 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion