ధరలతో నిన్ను దోచేస్తారు ధనముకై నిన్ను చుట్టేస్తారు
జీవించుటలో నిత్య అవసరమైన అనవసరమైన భవిష్య ఉపాయమైనా అధిక ధరలతో ఎటువంటి వాటినైనా అమ్మకం కొనుగోలు చేస్తుంటారు
ధనం ఉందంటే సహాయంతో నిన్ను ఖాళీ చేస్తారు సమయానికి లేనట్లు సమయోచితంగా సందర్బోచితంగా వ్యవహారిస్తారు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion