17, నవంబర్ 2026, మంగళవారం

ప్రతి రోజు జ్ఞానం ఎంతో ఎదుగుతున్నది విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందుతున్నది

ప్రతి రోజు జ్ఞానం ఎంతో ఎదుగుతున్నది (పెరుగుతున్నది) విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందుతున్నది  
విశ్వ కార్యాల విజ్ఞానంతో కాలం సాగుతున్నా యంత్ర విజ్ఞాన కార్యాలతో సమయం సాగుతున్నది 

ఆనాడు మానవ జీవన విధానం విశ్వ కార్యాల నుండే మొదలైనా ఈనాడు యంత్ర కార్యాల నుండే ఆరంభమై ఎన్నో విధాలుగా సాగుతున్నాయి 

ఆహారం విశ్వ ప్రకృతిలో ఉద్భవిస్తున్నా మానవ కార్యక్రమాలు యంత్ర కార్యాల పని తీరులోనే విజ్ఞాన అర్థాలను గ్రహించుట పరిశోధించుట పరమార్థాన్ని తెలుసుకొనుటలో రోజు వారి కార్యాలు వివిధ రకాలుగా ఎన్నెన్నో మార్పులతో సాగుతూ పోతున్నాయి 
యంత్రాలలో ఉన్న మానవ మంత్ర తంత్ర విజ్ఞానం తెలియని వారికి నేర్చుకొనుటలో జీవనోపాధిగా (ఉద్యోగ సంపాదనగా) మారుతున్నది 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion