ఇంటిలో ఐశ్వర్యాన్ని కూడబెట్టు అది నిన్ను కూర్చొనెల జీవితాన్ని ప్రశాంతంగా సాగింపజేస్తుంది
యవ్వనంలో శ్రమించి సంపాదన చేస్తూ ఐశ్వర్యాన్ని కూడబెడితే వృద్ధాప్యంలో కూర్చొని ఆహారంతో ఆరోగ్యంతో జీవితాన్ని ప్రశాంతంగా సాగించవచ్చు
ఖర్చులలో ఏమున్నది జీవన విధానాన్ని మార్చుకోవడం తప్ప భవిష్య ప్రయోజనం కనిపించదు
పొదుపులలో ఏమున్నదో జీవన విధానాన్ని సాగించుటలో భవిష్య ఉపయోగం ఎంతో కనిపిస్తుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion