13, నవంబర్ 2026, శుక్రవారం

ఎలా ఆలోచించినా ఇద్దరి సంపాదనతోనే సంసార కుటుంబ జీవితం సమయోచితంగా సాగుతున్నది

ఎలా ఆలోచించినా ఇద్దరి సంపాదనతోనే సంసార కుటుంబ జీవితం సమయోచితంగా సాగుతున్నది  
బంధమై జీవిస్తున్నా నేటి కాల జీవన విధానం ఇద్దరి సంపాదనతోనే ముందుకు సాగుతూ అభివృద్ధి చెందుతున్నది 

సంపాదనలతోనే సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతూ విజ్ఞానంగా సమయస్ఫూర్తిగా సాగిపోతున్నాయి 
సంపాదనలు లేని కుటుంబం కొన్ని సమస్యలను పరిష్కారించుకోలేక శ్రమ విధానంలో అత్యంత ఫలితాలు లేక కార్య సాధన లేక ఎదుగుదలలో వెనుకబడిపోతున్నాయి 

సమయం ఉంది సంపాదన ఉంది సమస్య ఉంది పరిష్కారం ఉంది 
శ్రమించడం ఉంది విజ్ఞానం ఉంది సామర్థ్యం ఉంది ఆరోగ్యం ఉంది 

కాలజ్ఞానం ఉంది కార్యజ్ఞానం ఉంది 
శ్రమజ్ఞానం ఉంది శ్రద్ధజ్ఞానం ఉంది 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion