5, నవంబర్ 2026, గురువారం

అనుభవం లేని వారు సాధనతో ఉద్యోగం సాధించి సంపాదన చేస్తున్నారు

అనుభవం లేని వారు సాధనతో ఉద్యోగం సాధించి సంపాదన చేస్తున్నారు అభివృద్ధి చెందుతున్నారు 
అనుభవం ఉన్నా ఎటువంటి సాధన అవసరం లేకున్నా ప్రయత్నం చేయలేక ఉద్యోగాన్ని పొందలేక పోతున్నారు ఎందుకు చేయాలని వదిలేస్తున్నారు 

అనుభవం లేనివారికి విజ్ఞానం కూడా అంతంత మాత్రమే ఉంటుంది ఐనా ఉద్యోగంతో ఎదుగుతో అభివృద్ధి చెందుతారు  
అనుభవం ఉన్నవారు ఉద్యోగం చేయలేక కాలక్షేపంతో అనాభివృద్ది చెందుతున్నారు అనారోగ్యాన్ని అజ్ఞానాన్ని పొందుతున్నారు 

నేడు ఉద్యోగాలు చాలా వరకు యంత్రములతోనే శరీర శ్రమ లేకుండా మేధస్సుతోనే ఆలోచనల విజ్ఞాన పరిశోధనలతోనే అర్థాన్ని గ్రహిస్తూ సమస్యల శిక్షణ పొందుతూ పరిష్కారంతో సాగిపోతున్నాయి 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion