24, నవంబర్ 2026, మంగళవారం

నీతో జీవిస్తున్న వారిలో ఎందరో మహాత్ములు ఉన్నారు

పరిశుద్ధమా! నీవు ఎక్కడ ఎలా ఉన్నావు  
సమాజంలో కాలుష్యమై కనిపించక పోతున్నావు 
మనిషిలో కార్యక్రమాలతో మలినమై సాగిపోతున్నావు 

నీ దర్శనం కోసం ఎన్నో కార్యాలను పరిశుద్ధంగా చేసుకుంటున్నాము 
నీతోనే ఆర్యోగం విజ్ఞానం ఆనందం ప్రశాంతత స్వచ్ఛత లభిస్తున్నాయి 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion