21, నవంబర్ 2026, శనివారం

విశ్వమంతా తెలుసుకున్నాము విజ్ఞానమంతా తెలుసుకున్నాము

విశ్వమంతా తెలుసుకున్నాము విజ్ఞానమంతా తెలుసుకున్నాము 
జగమంతా తెలుసుకున్నాము ప్రయాణమంతా తెలుసుకున్నాము 

ప్రపంచమంతా తెలుసుకున్నాము పరిశోధనమంతా తెలుసుకున్నాము 
బ్రంహాండమంతా తెలుసుకున్నాము అనుభవమంతా తెలుసుకున్నాము 
 
పంచభూతమంతా తెలుసుకున్నాము కార్యములన్నీ తెలుసుకున్నాము 
అనంతమంతా తెలుసుకున్నాము స్వభావతత్త్వాలన్నీ తెలుసుకున్నాము 

జీవితమంతా తెలుసుకున్నాము జీవనమంతా తెలుసుకున్నాము 
శ్రమించేదంతా తెలుసుకున్నాము సమస్తమంతా తెలుసుకున్నాము 

అద్వైత్వమంతా తెలుసుకున్నాము ఆధారమంతా తెలుసుకున్నాము 
ఆద్యంతమంతా తెలుసుకున్నాము ఆదికాలమంతా తెలుసుకున్నాము 
 
అద్భుత విజ్ఞానమంతా తెలుసుకున్నాము ఆశ్చర్య విజ్ఞానమంతా తెలుసుకున్నాము 
అపూర్వ విజ్ఞానమంతా తెలుసుకున్నాము అపార విజ్ఞానంతా తెలుసుకున్నాము 

యంత్ర విజ్ఞానమంతా తెలుసుకున్నాము మంత్ర విజ్ఞానమంతా తెలుసుకున్నాము 
తంత్ర విజ్ఞానమంతా తెలుసుకున్నాము మర్మ విజ్ఞానమంతా తెలుసుకుంటున్నాము 

అన్నీ తెలుసుకున్నా మరణంతో సమస్తం మేధస్సుతో సహా శరీరం పంచభూతాలలో శూన్యమవుతున్నది 

తెలియని భవిష్య కాల విజ్ఞాన విషయమంతయు మేధస్సులో ఆది కాల జ్ఞానంతో అవగాహనగా సాగుతూనే జీవన విధానంతో తెలుస్తూనే మరణంతో సర్వం సమస్తం సంపూర్ణమై మానవ జీవిత ఫలితార్ధం శూన్యమైపోతున్నది 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion