17, నవంబర్ 2026, మంగళవారం

జీవనమంతా శ్రమించడమే జీవితమంతా సంక్షోభమే

జీవనమంతా శ్రమించడమే జీవితమంతా సంక్షోభమే 

శ్రమించుటలో సహన సామర్థ్యాలు అనారోగ్యంతో సాగిపోవడమే 
సంక్షోభంలో జీవన పరిస్థితులు అయోమయంతో సాగిపోవడమే  

ఎదుగుదల లేక మెరుగైన మార్పులు లేక జీవన విధానంతో వెళ్ళిపోవడమే 
పరిశోధన లేక విజ్ఞాన అనుభవాలు లేక జీవిత విధానంతో వెంటపోవడమే 

-- వివరణ ఇంకా ఉన్నది! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion