దేహమే దేవాలయం దైవాలయం విశ్వాలయం సర్వాలయం
దేహమే దివ్యాలయం విద్యాలయం మహాలయం విశాలయం
దేహమే శరణాలయం శూన్యాలయం క్షేత్రాలయం కారణాలయం
దేహమే వైద్యాలయం కాంతాలయం చిత్రాలయం సమస్యాలయం
దేహమే శ్రమాలయం శ్రద్ధాలయం సహనాలయం సందర్భాలయం
దేహామే ధ్యానాలయం యోగాలయం గర్భాలయం గమనాలయం
దేహమే కార్యాలయం సమయాలయం సమస్తాలయం కార్మికాలయం
దేహమే జీవాలయం అవయవాలయం అమరాలయం అమృతాలయం
దేహమే గ్రహాలయం బ్రంహాండాలయం విభిన్నాలయం భవిష్యాలయం
దేహమే సూర్యాలయం సువర్ణాలయం సుకృతాలయం సుదర్శనాలయం
దేహమే ఆధారాలయం ఆకారాలయం శాస్త్రీయాలయం సిద్ధాంతాలయం
దేహమే సూత్రాలయం సుమిత్రాలయం ప్రయోగాలయం ప్రయోజనాలయం
దేహమే ప్రశాంతాలయం పరమాత్మాలయం ప్రసిద్ధాలయం ప్రజ్ఞానాలయం
దేహమే అనంతాలయం ఆద్యంతాలయం ఆధ్యాత్మాలయం ఆచరణాలయం
దేహమే రూపాలయం రాజ్యాలయం సంపూర్ణాలయం వసంతాలయం
దేహమే ప్రకృతాలయం పర్యావరణాలయం పత్రహరితాలయం ప్రభాతాలయం
ధైర్యం సామర్థ్యం లేని వారికి దేహమే దేవాలయం
సంపాదన ఐశ్వర్యం లేని వారికి దేహమే విశ్వాలయం
లక్ష్యం కర్తవ్యం లేని వారికి దేహమే విశాలయం
బంధం అనుబంధం లేని వారికి దేహమే జీవాలయం
ఫలితం ఫలహారం లేని వారికి దేహమే మహాలయం
ప్రయాణం పరిశోధన లేని వారికి దేహమే దైవాలయం
సద్గుణం సద్భావం లేని వారికి దేహమే దివ్యాలయం
పరిశుద్ధత పవిత్రత లేని వారికి దేహమే ప్రశాంతాలయం
ఆపేక్షణ ఉపేక్షణ లేని వారికి దేహమే శూన్యాలయం
సంతృప్తి సందీప్తి లేని వారికి దేహమే శరణాలయం
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion