2, నవంబర్ 2026, సోమవారం

మేధస్సులో అభివృద్ధి అనే ఆలోచన లేకపోతే జీవితం ఉండదు

మేధస్సులో అభివృద్ధి అనే ఆలోచన లేకపోతే జీవితం ఉండదు 
ప్రతి మానవునికి ప్రతి బంధానికి ప్రతి కుటుంబానికి అభివృద్ధి అవసరం 

అభివృద్ధి లేని జీవితం అనంతమైన శ్రమ అపారమైన అనారోగ్యంతో ఫలితం లేకుండా సాగిపోవచ్చు  
అభివృద్ధికి విజ్ఞానం సామర్థ్యం నైపుణ్యం ధైర్యం ఐశ్వర్యం అనుభవం అనుబంధం చాలా ప్రధానమైనవి 

-- వివరణ ఇంకా ఉన్నది!


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion