16, నవంబర్ 2026, సోమవారం

సూర్యోదయమా! ఎన్ని కార్యములతో ఉదయిస్తున్నావు ఎన్ని స్వభావ తత్త్వాలతో సాగుతున్నావు

సూర్యోదయమా! ఎన్ని కార్యములతో ఉదయిస్తున్నావు ఎన్ని స్వభావ తత్త్వాలతో సాగుతున్నావు 
నీవు జీవించుటలో తేజోదయ భావములు ప్రజ్వల తత్త్వములు కిరణాల సూర్యరశ్మి గుణ స్వభావములు 

విశ్వమంతా పంచభూతాల వివిధ అకార రూప కార్యములు అనంతమైన అకార రూప కార్యాల స్వభావ తత్వములు 

అణువు పరమాణువుల ఋతు కాల ప్రభావ స్వభావాలు వివిధ రూపాల ఉద్భవ జీవ ప్రభావములు అనంత కార్య తత్త్వములు పునఃప్రారంభ కార్యక్రమ విధానాలు ఎన్నో మార్పులతో విశ్వమంతా అహర్నిశంగా సాగుతూనే ఉంటాయి 
 

అనంతమైన సర్వ కార్యములను వాటి స్వభావ తత్త్వములను ఆలోచనలుగా మేధస్సులో నిక్షిప్తంగా విజ్ఞానంతో దాచుకుకొను వారు మహా మేధావుల మహాత్ములు మహర్షులు మహనీయులు మహోదయ స్వరూపులు గురువులు 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion