అనుకూలతను మించిన ఆచరణ ఏమున్నది
అనుకూలంగా ఉన్నప్పుడు మనిషికి ప్రశాంతత ఆరోగ్యం శ్రమ సాధన సామర్థ్యం రక్షణతో సాగిపోతాయి
ఏ కార్యమైనా చేయడానికి సమయంతో పాటు అనుకూలత ఉంటే శరీరం ఉత్తేజంతో శ్రమిస్తుంది సాధనతో లక్ష్యాన్ని సాధిస్తుంది
మేధస్సుకు మనస్సుకు హృదయానికి శ్వాసకు శరీరానికి అనుకూలతగా ఉంటేనే కార్యం ప్రశాంతంగా సాగుతూ విజయాన్ని చేరుకుంటుంది విజ్ఞాన అనుభవంతో శ్రమిస్తూ అభివృద్ధిని సాధిస్తుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion