11, నవంబర్ 2026, బుధవారం

సూర్యోదయమా! ఉదయించుటలో పరిశుద్ధమైన ఆరోగ్యమైన సామర్థ్యాన్ని కలిగించాలి

సూర్యోదయమా! ఉదయించుటలో పరిశుద్ధమైన ఆరోగ్యమైన సామర్థ్యాన్ని కలిగించాలి 
సూర్యాస్తమయమా! అస్తమించుటలో ప్రశాంతమైన పరిశోధన ప్రదేశంగా ఉంచుకోవాలి  

శ్రమించుటలో ఎన్నో విజ్ఞాన మహా కార్యాలను మహోన్నతంగా వైభవంగా సాగించాలి 
సాధించుటలో ఎన్నో ప్రజ్ఞాన మహా కార్యాలను మహోదయంగా విజయవంతం చేసుకోవాలి  


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion