12, నవంబర్ 2026, గురువారం

ఎంత శ్రమించినా ఫలితం లేదని కార్యములే తెలుపుతున్నాయి

ఎంత శ్రమించినా ఫలితం లేదని కార్యములే తెలుపుతున్నాయి  

నిరంతరం శ్రమించుటలో జీవించగలవేమోగాని ఎదగలేవని కార్య ఫలితములే సూటిగా తెలుపుతున్నాయి 

కార్యములు మారిపోతేనే ఫలితములు మారిపోతాయని తెలుసుకున్నాక కార్యాలను మార్చేందుకు ప్రయత్నించు 
కార్యాలను మార్చేందుకు ఎటువంటి సమస్యలు ఎదురైనా ప్రయత్నం సాగుతూనే కార్యాలు మారుతూనే ఉండాలి 

కార్యాలు మారుతూ సాగిపోతూ ఫలితాలు మారుతూ సాగిపోతూ కొంత కాలానికి మంచి ఫలితాలు కలుగుతాయి (పుష్కలంగా లభిస్తాయి)

కార్యాలు మారిపోవడం వలన జీవన విధానం మారిపోతుంది జీవితం బంధాలతో పాటు అభివృద్ధి చెందుతూ సాగిపోతుంది గౌరవ పురష్కారాలు అందుతూ ఉంటాయి 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion