ప్రతి రోజు క్రొత్త విజ్ఞానాన్ని తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఉపయోగించుకోవాలి
విశ్వమంతా విజ్ఞానం మానవులలో విజ్ఞానం ప్రతి రోజు నూతన విజ్ఞాన పరిశోధనం
విజ్ఞానం తెలుకోలేకపోతే మేధస్సులో జ్ఞాపకశక్తి తగ్గుతుంది నేర్చుకునే సాధన సామర్థ్యం తగ్గిపోతుంది
క్రొత్త విజ్ఞానం ఉంటేనే కార్యక్రమాలలో నైపుణ్యం పెరుగుతూ అనుభవంతో శ్రమించే సామర్థ్యం మేధస్సుకు కలుగుతుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion