24, నవంబర్ 2026, మంగళవారం

విజ్ఞానమైనా ఐశ్వర్యమైనా అవసరమైన విధంగానే వాడుకోవాలి

విజ్ఞానమైనా ఐశ్వర్యమైనా అవసరమైన విధంగానే వాడుకోవాలి  

విజ్ఞానం ద్వారా ఐశ్వర్యం ఏ సమయానికి ఏ విధంగా ఐనను వృధా కాకూడదు 

ఏ వస్తువు ఏ ఆహారం ఎటువంటి ప్రకృతి సహజ వనరులైనను ఏదైనను ఎప్పుడైనను ఎక్కడైనను వృధా కాకూడదు 

ప్రతీది అమూల్యమైనది ప్రతి కార్యం ఉపయోగమైనది ప్రతి సమయం అత్యంతమైన ప్రయోజనమైనది విజ్ఞానమైనది 



-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion