22, నవంబర్ 2026, ఆదివారం

ఈనాటి ఆలోచనను కూడా రేపటికి వాయిదా వేసుకుంటే ఈ రోజంతా కాలక్షేపంతో సాగిపోతుంది

ఈనాటి ఆలోచనను కూడా రేపటికి వాయిదా వేసుకుంటే ఈ రోజంతా కాలక్షేపంతో సాగిపోతుంది  

ఈరోజు కార్యక్రమాలు కాలక్షేపంతో సాగిపోతే రేపటికి కొత్త ఆలోచనల సమస్యలతో సాగిపోతూ రేపటికి నిన్నటి ఆలోచనలను మరచిపోతూ అనాభివృద్ధితో సాగిపోతున్నాము ఆలోచనలు గుర్తుగా ఉన్నా జ్ఞాపకం చేసుకున్నా కార్యాలను సాగించే తగిన సమయం లేకుండా పోవచ్చు ఆలోచనల కార్యార్థాన్ని గ్రహించలేకపోవచ్చు 

జీవన విధానానికి అవసరమయ్యే ఆలోచనలను కార్యాలను తక్షణమే సాగిస్తూ సమస్యలను పరిష్కారిస్తూ ముందుకు భవిష్య విజ్ఞానంతో సమయోచితంగా సాగిపోవాలి 

భవిష్య విజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ కార్యాలను అప్పటికప్పుడే నిర్వర్తిస్తూ సాగిపోవాలి 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion