4, నవంబర్ 2026, బుధవారం

సమాజంలో ఒక్క విజ్ఞాన కార్యాన్ని సాగించే ఆలోచన మేధస్సులో లేదా

సమాజంలో ఒక్క విజ్ఞాన కార్యాన్ని సాగించే ఆలోచన మేధస్సులో లేదా 
ఒక్క విజ్ఞాన కార్యం ఉంటే చాలు జీవితం సంపాదనతో అభివృద్ధితో సాగిపోతుంది 

ఈనాడు విజ్ఞానం లేని వారే కోట్లతో సంపాదన (ఉద్యోగం లేదా వ్యాపారం) చేస్తున్నారు 
ఎన్నో చదువులు చదివి విజ్ఞానాన్ని ఉపయోగించుకో లేక కాలక్షేపం చేస్తూ కుటుంబాన్ని అనాభివృద్ధితో సాగిస్తున్నారు తరతరాలుగా అజ్ఞానంతో అనారోగ్యం అసమర్ధతతో విఫలమవుతున్నారు  

నేడు ఎన్నో కార్యాలను యంత్రాలే సాగిస్తున్నాయి ఎన్నో కార్యాలను చాలా సులభం చేస్తున్నాయి 
యంత్రాలే సంపాదనతో సంతోషాన్ని అందిస్తున్నాయి కుటుంబాన్ని అభివృద్ధి పరుస్తున్నాయి విజ్ఞానాన్ని కూడా తెలుపుతున్నాయి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తున్నాయి 

యంత్రాలను సరిగ్గా ఉపయోగించుకోకపోతే ఖర్చులు కూడా పెరిగిపోతాయి యంత్రాల కాలక్షేపంతో మనిషికి అజ్ఞానాన్ని అనారోగ్యాన్ని కలిగిస్తాయి 

యంత్రాన్ని అవసరముకై ప్రయోజనకరంగా ఉపయోగించుకుంటే విజ్ఞాన సంపాదన మంత్రం తెలిసినట్టే అభివృద్ధి కలిగినట్లే 
యంత్రాన్ని అనవసరముకై ధీర్ఘ కాలక్షేపంతో వాడుకుంటే అజ్ఞాన అనారోగ్య తంత్రం పట్టినట్టే అనాభివృద్ధి సాగుతున్నట్లే 


-- వివరణ ఇంకా ఉన్నది!
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion