ఇంటిలో ఉంటే మాటలు అనర్థమవుతాయి శరీరం అనారోగ్యం చెందుతుంది
సమాజంలో ఉంటే మాటలు విజ్ఞానమవుతాయి శరీరం శ్రమిస్తూ సంపాదన కలిగిస్తుంది
ఇంటిలో కాలక్షేపం చేయవద్దు సమాజంలో అజ్ఞానం చెందవద్దు
ఇంటిలో విశ్రాంతిని పొందాలి సమాజంలో ఐశ్వర్యంతో ఎదగాలి
సంపాదన ఉంటే ఇంటిలో ప్రశాంతత ఉంటుంది మాటలు పరమార్థమై అభివృద్ధి మార్గాన్ని ఆలోచింపజేస్తాయి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion