మానవుడే ఒక నిర్మాణం తనకు తానే ఒక నివాసం బంధానికి ఒక సంసారం జీవితానికే ఒక కుటుంబం
మానవుడు తన ఆలోచనలతో ఎన్నో భావాల అర్థాల ప్రయోగాల మార్పులతో ఎన్నింటినో సృష్టించుకుంటున్నాడు
తన బంధానికి ఒక నిర్మాణవంతమైన నివాసం అవసారాలకు సౌకర్యాలు కార్యక్రమాలకు సదుపాయాలు అన్నీ ఒక నివాస కుటీరంలో ఉండేలా ఎన్నింటినో కల్పించుకుంటున్నాడు
అవసరమైనవాటిని అనుకూలంగా వివిధ సౌకర్యాలతో ఉండేలా రోజువారి కార్యక్రమాలు సులభంగా సాగిపోయేలా జీవన విధానం అభివృద్ధికి సహకరించేలా నివాస వసతిని మహోత్తరంగా నిర్మించుకుంటున్నాడు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion