ఆలోచన విధానం తెలియదు జీవన విధానం తెలియదు
ఆరోగ్య విధానం తెలియదు జీవిత విధానం తెలియదు
శ్రమించే విధానం తెలియదు శోధించే విధానం తెలియదు
గమనించే విధానం తెలియదు అవగాహన విధానం తెలియదు
పరమార్థం తెలియదు పరమాత్మం తెలియదు
పరిశుద్ధార్థం తెలియదు పవిత్రార్థం తెలియదు
ఏమీ తెలియకుండా శ్రమించలేవు దేనిని చేసుకోలేవు జీవన విధానాన్ని సాగించలేవు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion