అశుద్ధం పరిశుద్ధం ఐతేనే పరమ పవిత్రం పర జ్ఞాన ప్రజ్ఞానం పరమాత్మం
అశుద్ధాన్ని పరిశుద్ధం చేసిన తర్వాతనే తదుపరి కార్యాలను చేసుకోవాలి
అశుద్ధాన్ని తక్షణమే పరిశుద్ధం చేయాలన్నా జ్ఞానం కూడా ఇంద్రియ విచక్షణకు కలగటం లేదు
అశుద్ధం కనిపించరాదు వినిపించరాదు ఆలోచనలతో తక్షణమే దూర ప్రదేశానికి తొలగించాలి
ప్రతి కార్యాన్ని పరిశుద్ధంగా చేసుకొనుటకు ప్రయత్నించాలి విజ్ఞానంగా నేర్పుతో ఆలోచించాలి
ప్రతి కార్యాన్ని వినయంగా చేసుకొనుటకు సాధన చేయాలి నైపుణ్యంగా సహనంతో చేసుకోవాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion