విశ్వమంతా ప్రకృతి పర్యావరణంతో పరిశుద్ధమై సాగేందుకే పరిశోధనతో ప్రయాణిస్తున్నా బ్రంహాండమంతా ప్రభూతమై పరిభ్రమిస్తున్నా
ప్రతి అణువు పరమాణువు పర్యావరణంతో నాణ్యతగా పరిశుద్ధమై సామర్థ్యంతో జీవించేందుకు నిరంతరం పరిశోధన సాగిస్తున్నా
పంచభూతాల కాల ఋతువులతో అణువులు పరమాణువులు పరిశుద్ధమై ఉద్భవిస్తూ ఎదుగుతూ ప్రకృతి పర్యావరణంతో ప్రతి రూపంగా ఆరోగ్యమైన వాతావరణంతో అభివృద్ధి చెందుతూ అత్యంత శక్తి సామర్థ్యంతో సూర్యరశ్మి ప్రభావాలతో దివ్యమైన స్వభావ తత్వాలతో సువర్ణాల సుగంధాలతో పరిమళిస్తూ సాగుతున్నాయి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion