ఆలోచనను విజ్ఞాన వాక్యంగా సరిచేసుకో ఆలోచనను పరమార్థ అర్థంగా మార్చేసుకో
ఆలోచనను అవసరమయ్యే విధంగా కార్యమై సాగేలా శ్రమిస్తూ సాధనతో సాధించుకో
ఆలోచనను పరిశోధనగా సాగిస్తూ ప్రధానంగా భావిస్తూ పరిశుద్ధంగా సంబాషించు
ఆలోచనను పరిశీలనతో నేర్చేస్తూ జ్ఞాపకంగా తలచేస్తూ పరమాత్మంగా సంబోధించు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion