23, నవంబర్ 2026, సోమవారం

సూర్యదేవా! నీవు ఉదయించుటలో ఆలోచనలను తేజోదయ విజ్ఞానంతో పరిశుద్ధం చేయవా

సూర్యదేవా! నీవు ఉదయించుటలో ఆలోచనలను తేజోదయ విజ్ఞానంతో పరిశుద్ధం చేయవా  
సూర్యదేవా! నీవు ఉదయించుటలో ఆలోచనలను మహోదయ విజ్ఞానంతో పరిశోధనం చేయవా 

సూర్యదేవా! నీవు ఉదయించుటలో ఆలోచనలను శుభోదయ విజ్ఞానంతో పర్యావరణం చేయవా 
సూర్యదేవా! నీవు ఉదయించుటలో ఆలోచనలను నవోదయ విజ్ఞానంతో పత్రహరితనం చేయవా 

సూర్యదేవా! నీవు ఉదయించుటలో ఆలోచనలను దివ్యోదయ విజ్ఞానంతో ప్రకృతతత్త్వం చేయవా 
సూర్యదేవా! నీవు ఉదయించుటలో ఆలోచనలను భావోదయా విజ్ఞానంతో ప్రభూతనయం చేయవా 

సూర్యదేవా! నీవు అస్తమించుటలో ఆలోచనలను సర్వోదయ విజ్ఞానంతో ప్రశాంతం చేయవా 
సూర్యోదయ! నీవు అస్తమించుటలో ఆలోచనలను సహోదయ విజ్ఞానంతో పరధ్యానం చేయవా 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion