నా కోసం ఏదీ లేదని తెలిసినా ఖర్చులను మాత్రం పెంచుతూ అప్పగిస్తున్నావు
పంచభూతాలు కూడా నాకు అనుకూలంగా లేవని తెలిసినా ఖర్చులే ఇస్తున్నావు
బంధాలను చిన్నవిగా చేసుకున్నా ఖర్చులను మాత్రం పెద్దవిగా ఇచ్చేస్తూనే ఉన్నావు
బంధాలను దూరంగా ఉంటూ చూసుకుంటున్నా ఖర్చులను మాత్రం దగ్గరగా చేర్చుతూనే ఉన్నావు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion