స్వగృహం లేకుండా ఎంత శ్రమించినా ఎంత విజ్ఞానం ఉన్నా అభివృద్ధి చెందలేవు
శ్రమించుటలో సంపాదన అద్దెకు సరిపోతుంది శరీరానికి లోటు ఏర్పడి అనారోగ్యం చెందుతుంది
శ్రమించుటకు సామర్థ్యం లేని సంపాదనతో అభివృద్ధిని ఏనాడు సాధించలేవు ఎవరూ సాధించలేరు
శ్రమను సంపాదనతో సాగిస్తూ ఫలితాన్ని ఐశ్వర్యం (పొదుపు) చేసుకొని ఉన్నతమైన అభివృద్ధి చెందాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion