తెలియని మంత్రమే మర్మమై మేధస్సులో విజ్ఞాన పరిశోధనగా సాగుతున్నది
తెలియని యంత్ర కార్యక్రమ విధానమే మేధస్సులో విజ్ఞాన కార్యార్థాన్ని పరిశోధిస్తున్నది
తెలియని తంత్ర జ్ఞానమే మేధస్సులో మహా రహస్య అన్వేషణగా మారుతూ ఆలోచిస్తున్నది
తెలియని అంత్ర విషయమే మేధస్సులో మహా సాధన సమస్యమై జీవ జ్ఞానాన్ని యోచిస్తున్నది
తెలియనివి ఎన్నో మేధస్సులోనే అలాగే విజ్ఞాన అర్థాలను కార్యార్థాలుగా గ్రహించ లేక చేరుకుపోతున్నాయి
విజ్ఞాన కార్య సాధన ఉంటేనే పరిశోధనలో అవగాహన ఏర్పడి విషయ (సమస్య) గమనంతో కార్యార్థం తెలుస్తుంది (పరిష్కారం లభిస్తుంది)
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion