ఒక్క రూపాయి లోనే మహత్యం మహోన్నతమైన అభివృద్ధి ఉన్నది
ఒక్క రూపాయిని విలువగా తెలుసుకో శ్రమతో సంపాదనగా చేసుకో
సంపాదనతో ఒక్క రూపాయి ఎన్నో వేల లక్షలతో సాగేలా అత్యంతమైన విజ్ఞానాన్ని కలిగిస్తుంది
పొదుపుతోనే ఒక్క రూపాయి ఎన్నో వేల లక్షలతో సాగేలా నిత్యం వ్యాపార అభివృద్ధిని సాగిస్తుంది
శ్రమతో విజ్ఞానంతో సంపాదనతో (ఉద్యోగ వ్యాపారంతో) కార్యజ్ఞానంతో ఒక్క రూపాయిని పొదుపు చేసుకుంటూ అనుభవంతో సాగిపోతే జీవితం మహత్యంతో మహోన్నతంగా మహోదయంతో శుభోదయాలతో సాగిపోతుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion