పొదుపు లేకుండా పెట్టుబడి లేకుండా జీవితంలో అభివృద్ధిని సాధించలేవు
పొదుపుకైనా పెట్టుబడికైనా చాలా ధనం ఉంటేనే అభివృద్ధిని సాధించగలవు
పొదుపు పెట్టుబడి ఎక్కువగా ఉంటే త్వరగా ఎక్కువ మొత్తంలో అభివృద్ధి చెందగలవు
పొదుపు పెట్టుబడి ఒక్క రూపాయి నుండి మొదలు పెట్టండి అభివృద్ధిని ఆరంబించండి
పొదుపు పెట్టుబడి ఉన్న చోట జీవన విధానం విజ్ఞానంగా శ్రమతో సాధనతో సాగిపోవాలి
పొదుపు పెట్టుబడి రేపటి భవిష్య జీవిత కాలానికి తరతరాల కోసం సాగించే జీవన విధానం
ప్రతి కుటుంబానికి పొదుపు పెట్టుబడి చాలా అవసరం విజ్ఞానం శ్రమ సాధన సామర్థ్యం ఎల్లప్పుడు సాగుతూ ఉండాలి
పొదుపు ఏ వయస్సు నుండి ఐనా చేయవచ్చు పెట్టుబడిని విజ్ఞాన అనుభవంతోనే ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలి
పొదుపులో పెట్టుబడిలో ఎన్నో ఉపాయాలు ఉంటాయి చమత్కారాలు ఉంటాయి ఎన్నో మెలకువలు ఉంటాయి పరిశోధన ఉండాలి సరైన నిర్ణయం సమయోచితంగా ఉండాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion