16, నవంబర్ 2026, సోమవారం

అవధూత రూపమా మహావతార ఆకారమా స్వయంభువ స్వరూపమా జీవించుటలో మహా స్వభావ తత్త్వమా

అవధూత రూపమా మహావతార ఆకారమా స్వయంభువ స్వరూపమా జీవించుటలో మహా స్వభావ తత్త్వమా 

విశ్వమంతా అవధూతవై జగమంతా మహావతారమై ఆకాశమంతా స్వయంభువమై బ్రంహాండమంతా అఖిలాండ స్వరూపమై పరమాత్మ తత్త్వంతో ఉద్భవిస్తూ జీవిస్తున్నావా  


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion