శ్వాసతో జన్మించిన శరీరం శ్వాస లేక శరీరం శూన్యమవుతున్నది
శ్వాసతో ఉన్న దేహం రూపమై జన్మించి ఆరోగ్యంగా ఎదుగుతున్నా శ్రమించుటలో అనారోగ్యంతో సాగుతూ శ్వాసను విడిచిపోతున్నది
ఏ బంధంతో శ్వాస జన్మించినా ఎన్ని బంధాలను కలుపుకున్నా శ్వాసకు ఏ బంధం తోడుగా లేకుండానే శరీరాన్ని విడిచి పోతున్నది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion