22, నవంబర్ 2026, ఆదివారం

కార్యక్రమాలను సులభం చేసుకుంటే విజ్ఞానంతో కూడిన ఎదుగుదల ఉండదు

కార్యక్రమాలను సులభం చేసుకుంటే విజ్ఞానంతో కూడిన ఎదుగుదల ఉండదు 

శ్రమిస్తూ క్రొత్త విజ్ఞానాన్ని గ్రహిస్తూ ఉంటేనే నైపుణ్యమైన ఎదుగుదలతో పాటు ఐశ్వర్యం అభివృద్ధి చెందుతుంది 

శ్రమించుటలో పరిశోధన ఉంటేనే క్రొత్త ఆలోచనల అవగాహనకు తెలియని విజ్ఞానాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది జీవన విధానానికి మార్పు కలుగుతుంది కార్యాక్రమాలు వివిధ రకాలుగా మారిపోతూ ఉంటాయి 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion