2, నవంబర్ 2026, సోమవారం

ప్రపంచానికి తెలిసేలా శ్రమించే అవకాశం ఎవరికీ ఎప్పుడు వస్తుందో

ప్రపంచానికి తెలిసేలా శ్రమించే అవకాశం ఎవరికీ ఎప్పుడు వస్తుందో  
విశ్వ విజ్ఞానమే ఉన్నా అది అందరికి అర్ధమయ్యే సమయం ఎప్పుడు వస్తుందో 

జ్ఞానాన్ని జ్ఞాపకంగా తలచేస్తూ అవగాహనతో సంభాషణ చేస్తూ ఉంటేనే పరమార్థం తెలుస్తుంది 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion