17, నవంబర్ 2026, మంగళవారం

నేను జీవించుటకు ఉపాయమైనా ఉపయోగమైనా లేదా

నేను జీవించుటకు ఉపాయమైనా ఉపయోగమైనా లేదా 
నేను జీవించుటకు ప్రయోగమైనా ప్రయోజనమైనా లేదా 

నేను జీవించుటకు ప్రయత్నమైనా ప్రతిఫలమైనా లేదా 
నేను జీవించుటకు ప్రపంచమైన ప్రదేశప్రాంతమైనా లేదా 

నేను జీవించుటకు పరిశుద్ధమైన పవిత్రమైన నివాస స్థానం లేదా 
నేను జీవించుటకు పరిశోధనమైన పర్యావరణమైన ప్రకృతి ప్రాంతం లేదా 

నేను జీవించుటలో ఏమున్నదో కార్యాలు సాగుటలో ఏమున్నాయో కాలానికే తెలియాలి 
నేను జీవించుటలో ఏమవుతుందో కార్యాలు సాగుటలో ఏమవుతాయో కాలానికే తెలియాలి 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion