సూర్యోదయానికి మునుపే విశ్వమంతా పరిశుద్ధం చేసుకోవాలి
సూర్యోదయానికి ముందే ఆకాశం మేల్కొనే వెలుతురులోనే మానవ మేధస్సు మేల్కొంటూ చుట్టూ ఉన్న (విశ్వ) పరిధిని అణువు పరమాణువు సమేతం పరిశుద్ధం చేసుకుంటూ జీవన విధానాన్ని దివ్యంగా ప్రారంభించాలి
సూర్యోదయ దర్శనం పరమాత్మ స్వభావం పరజ్యోతి తత్త్వం మహోదయ విశ్వ బ్రంహాండ దివ్య స్వరూపం
సూర్యోదయ దర్శనం ప్రతి అణువు పరమాణువుకు మహా సామర్థ్యం ఉత్తేజం కార్యక్రమ గమన కాల కార్యాచరణం
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion