ఆచరణ ఒక్కటే జీవించుటలో విజ్ఞానంతో పరిశుద్ధతతో ప్రవర్తనతో కార్యక్రమ విధానంతో అభివృద్ధి చెందుతూ ఎదగాలి
కార్యక్రమాలను విజ్ఞానవంతంగా విజయవంతంగా ఆరోగ్యవంతంగా అనుభవంతో అభివృద్ధి చేసుకుంటూ సాగిపోవాలి
ప్రతి కార్యక్రమ విధానాన్ని విజ్ఞానవంతమైన ఆచరణతో కార్యాచరణగా సక్రమమైన కార్యక్రమంగా సాగిస్తూ సాగిపోవాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion