స్వతహాగా ఆలోచిస్తూ విజ్ఞానంతో ఎదిగితే ఎవరికైనా గౌరవమేగా
స్వతంత్రంగా శ్రమిస్తూ స్వయం కృషితో అభివృద్ధి చెందితే ఎవరికైనా సంతోషమేగా
స్వయం నిర్ణయంతో సమయోచితంగా ఆలోచిస్తూ అందరికి అందర్శంగా ఉంటే ఎవరికైనా ఆనందమేగా
తనకు తానుగా స్వార్జితముగా శ్రమ సామర్థ్యంతో సాధనతో ఎదుగుతూ సాగితే ఎవరికైనా సానుభూతియేగా
స్వచ్చందంగా సమయానికి సమస్యలను వివిధ కార్యాలతో పరిష్కారిస్తూ సాగుతూ వృద్ధి చెందితే సంస్కారమేగా
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion