24, నవంబర్ 2026, మంగళవారం

నీతో జీవిస్తున్న వారిలో ఎందరో మహాత్ములు ఉన్నారు

నీతో జీవిస్తున్న వారిలో ఎందరో మహాత్ములు ఉన్నారు 
నీకు తెలియకనే నీతోనే జీవిస్తూ ఎన్నో కార్యాలతో సాగిపోతున్నారు  

మహాత్మగా ఆశించని స్వభావం తోడుగా జీవించే తత్త్వం కార్యాలతోనే ఉన్నా తెలియని విధానం 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion