మహాత్ములు చేయవలసిన కార్యములు ఎన్నో అలాగే ఆనాటి నుండి మిగిలిపోయి ఉన్నాయి
నేటి మానవులు పరిశోధించి గుర్తించి చేయవలసిన మహా కార్యాలను సాగించలేక పోతున్నారు
నేటి మానవులకు ఎంతో విజ్ఞానం యంత్రముల సహకారం ఉన్నా మహా కార్యాలను చేయలేకపోతున్నారు
నేటి మానవుల విజ్ఞాన ఆలోచనలు వ్యాపార విధానాల ద్వారానే విశ్వ ప్రపంచమంతా సాగిపోతున్నాయి
మహా సేవా విధానం మహావతారణ సమాజం ప్రకృతి పర్యావరణ పరిశుద్ధ కార్యాల అభివృద్ధి తగ్గిపోతున్నాయి
బ్రంహాండమంతా వ్యాపారం యాంత్రికంగా సాగించే కార్యాక్రమాల విధానాలు వివిధ రకాలుగా సాగిపోతున్నాయి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion