పంచభూతమా! విశ్వమంతా అనేకమైన విజ్ఞాన కార్యాలతో సాగించేందుకు విశ్వాన్ని బ్రంహాండంలోనే నింపుకున్నావా
విశ్వాన్ని అనంతమైన విశాల ప్రదేశంగా వివిధ అకార రూపాల స్వభావాల తత్త్వాల స్వరూపాలతో విజ్ఞానం చెందేలా కాల గమన కార్యాలతో ప్రయాణిస్తూ సాగిపోయేలా ప్రకృతి కార్యక్రమాలతో జీవరాసులు జీవించేలా జీవన విధానాన్ని కలిగిస్తూ విశ్వ నిర్మాణం చేసి ఉంచావు
ప్రతీది విశ్వంలోనే విజ్ఞానంగా పరిశుద్ధంగా పరిశోధనగా వివిధ కార్యక్రమాలతో ప్రకృతి ఉద్భవాల స్వభావాల తత్వాలతో స్పందిస్తూ యుగయుగాలుగా సాగిపోయేలా ఎన్నో ఆకార రూపాలను సృష్టించి మహా అద్భుతంగా ఆశ్చర్యకరంగా మర్మ రహస్యాలతో అమరమైన ప్రణాళికలతో ఆలోచనలకు అందని విధంగా అమర్చి ఉంచావు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion